కోపం మరియు నిరాశను నియంత్రించడం
రచయిత్రి
ఓవెన్ జోన్స్
అనువాదకుడు:
గొట్టుముక్కల మార్టిన్ లూథర్
E-BOOK – ISBN: 9788835422440
మొత్తం ప్రపంచ జనాభాలో కోపం భయంకరమైన రేటుతో పెరుగుతోందని చాలా మంది నమ్ముతారు. వివిధ కారణాలు ప్రతిపాదించబడ్డాయి, వాటిలో కొన్ని: టెలివిజన్ మరియు చిత్రాలలో హింస; ప్రాసెస్ చేసిన ఆహారంలో రసాయనాలు మరియు ఇ-సంఖ్యలు; పంటలపై మందులు చల్లడం; విమానం నుండి జరిపే కెమికల్-ట్రయల్స్; మద్యం మరియు పదార్థ దుర్వినియోగం; స్వీయ నియంత్రణలో తగ్గుదల; దేవునిపై నమ్మకం తగ్గడం; సాంప్రదాయ అధికార ప్రతినిధుల పట్ల గౌరవం లేకపోవడం మరియు మరెన్నో.

నిరాశ
కోపం నిగ్రహించుకొనే పద్ధతుల యొక్క అనువర్తనం తరచుగా అవసరమయ్యే భావోద్వేగ ప్రకోపాలపై లోతైన అవగాహన పొందడానికి కోపం మరియు దూకుడును నిశితంగా పరిశీలించడం విలువైనది. కోపానికి నిరాశ ప్రధాన కారణం. అయితే, రాత్రికి రాత్రే నిరాశ అనేది ఏర్పడదు; బదులుగా, అంతర్లీన సమస్యలు బయటపడినప్పుడు నిరాశ సంభవిస్తుంది. అందువల్ల, నిరాశ అనేది లోతైన, నమ్మకం లేని భావం లేదా అవసరాలు మరియు కోరికలు తీరనప్పుడు లేదా పరిష్కరించబడని మనోవేదనలు లేదా విశ్వాసం లేకపోవడం మరియు అసంతృప్తి నుండి ఉత్పన్నమవుతుంది. ఈ చిన్న పుస్తకం ఈ సమస్యలను క్లుప్తంగా పరిశీలిస్తుంది. కోపం గురించి ఆందోళన చెందుతున్నవారికి మరింత సహాయం ఎలా పొందాలో చూపించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. కథనాలను కొనుగోలుదారుడి సొంత ప్రచురణలలో కూడా ఉపయోగించవచ్చు.
ఈ పుస్తకం సహా అన్ని మంచి పుస్తకాల షాపుల నుండి అందుబాటులో ఉంది Tektime